Python on the highway: చిత్తూరు జిల్లా వెంకటగిరి కోట పట్టణ సమీపంలో జాతీయ రహదారి 75 పై భారీ కొండచిలువ వాహనదారులకు కనిపించింది. ఆ కొండచిలువ సమీపంలోని పొలాల నుండి ప్రధాన రోడ్డుపైకి రావడంతో అటువైపు వెళ్లే ప్రయాణికులు భయబ్రాంతులకు గురయ్యారు.. కొద్దిసేపు వాహనాలన్నీ నిలిచిపోయాయి. కొండ చిలువ మెల్లగా పొదల్లోకి వెళ్లిన తర్వాత వాహనదారులు ఊపిరి పీల్చుకుని.. అక్కడి నుంది కదిలారు.
జాతీయ రహదారిపై భారీ కొండచిలువ హల్చల్.. ఎక్కడంటే.. - చిత్తూరు జిల్లాలోని 75వజాతీయ రహదారిపై కొండచిలువ
Python on the highway: చిత్తూరు జిల్లా వి.కోట పట్టణ సమీపంలో జాతీయ రహదారి-75 పై భారీ కొండచిలువ కనిపించింది. దానిని చూసిన వాహనదారులు ఖంగుతిన్నారు. అనంతరం కొండ చిలువ మెల్లగా పొదల్లోకి వెళ్లడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.
Python on the highway