చిత్తూరు జిల్లా మదనపల్లె మండలం అంకిశెట్టిపల్లి గ్రామ పంచాయతీలో కౌంటింగ్ ప్రక్రియ తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. అధికార పార్టీ అభ్యర్థి శరత్ రెడ్డి 12 ఓట్ల తేడాతో గెలవడంతో ప్రత్యర్థులు రీ కౌంటింగ్ జరిపాలని ఆందోళన చేపట్టారు. గెలుపొందిన సర్పంచ్ అభ్యర్థికి డిక్లరేషన్ పత్రం ఇవ్వాలంటూ స్థానిక ఎమ్మెల్యే నవాజ్ బాషా డిమాండ్ చేశారు. ఈ క్రమంలో రీ కౌంటింగ్ జరిపించాలని మదనపల్లె తెదేపా ఇన్చార్జ్ రమేష్ డిమాండ్ చేశారు.
డిక్లరేషన్‌తో...