ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు కర్ణాటక వాసుల మృతి - chittoor

చిత్తూరు జిల్లా కర్ణాటక సరిహద్దు శాంతిపురం మండలం మాదమంగళం వద్ద రోడ్డుప్రమాదం జరిగింది. ఈ ఘటనలో తండ్రి,కుమారుడు ఇద్దరు మృతి చెందారు.

రోడ్డుప్రమాదం

By

Published : Sep 7, 2019, 7:37 PM IST

రోడ్డు ప్రమాదంలో తండ్రీ, కొడుకు మృతి

చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం కర్ణాటక సరిహద్దులో మాదమంగళ గ్రామం వద్ద చోటు చేసుకున్న ప్రమాదంలో తండ్రి,కుమారుడు మృతి చెందారు. కుప్పం డిపో ఆర్టీసీ బస్సు, ద్విచక్ర వాహనాన్ని ఢీ కోట్టడంతో ఈ దుర్ఘటన జరిగింది. మృతులు కర్ణాటక రాష్ట్రం బూధికోటకు చెందిన వారుగా గుర్తించారు.

ఇది కూడా చదవండి.

భార్యను హత్య చేసిన భర్త

ABOUT THE AUTHOR

...view details