ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఇసుక అక్రమ రవాణాపై పోలీసుల కొరడా

చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో ఇసుక అక్రమ రవాణాపై పోలీసులు దాడులు నిర్వహించారు. 19 ట్రాక్టర్లను అదుపులోకి తీసుకున్నారు.

By

Published : May 1, 2019, 9:09 PM IST

ఇసుక అక్రమ రవాణాపై పోలీసుల కొరడా

ఇసుక అక్రమ రవాణాపై పోలీసుల కొరడా

శ్రీకాళహస్తిలోని స్వర్ణముఖి నదీ తీరంలో ఇసుకను అక్రమంగా తరలిస్తున్న వారిపై శ్రీకాళహస్తి గ్రామీణ పోలీసులు దాడులు చేశారు. ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుకను బయట ప్రాంతాలకు తరలిస్తున్న 19 ట్రాక్టర్లను అదుపులోకి తీసుకుని, సీజ్ చేశారు. స్వాధీనం చేసుకున్న వాహనాలను తహశీల్దార్ కార్యాలయానికి తరలించారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details