చిత్తూరు జిల్లా ములకలచెరువు పరిధిలో పోలీసులు పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. కరవుపై పోరాడుతున్న వారిలో పారిశుద్ధ్య కార్మికులు ఎంతో ప్రాధాన్యత కలిగిన వ్యక్తులని ములకలచెరువు సీఐ సురేష్ కుమార్ పేర్కొన్నారు. వారి కుటుంబీకులు ఆరోగ్యంగా క్షేమంగా ఉండాలని కోరుకుంటూ వితరణగా బియ్యం, పప్పు, మాస్కులు, తదితర వస్తువుల పంపిణీ చేశామని తెలిపారు.
పారిశుద్ధ్య కార్మికులకు నిత్యవసరాల పంపిణీ - shoutdown AP due to corona virus taja news
చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గంలోని ములకలచెరువు పోలీస్ సర్కిల్ పరిధిలో పారిశుద్ధ్య కార్మికులకు పోలీసులు నిత్యవసరాలు పంపిణీ చేశారు. 5 కిలోల బియ్యం, కిలో కందిపప్పు, మాస్కులు, డెటాల్ సబ్బలు అందించారు.
పారిశుద్ధ్యకార్మికులకు నిత్యవసరాల పంపిణీ