''పింఛన్లు ఆగలేదు.. పంపిణీ చేస్తున్నాం'' - ROBBERY
చిత్తూరు జిల్లా సత్యవేడు పంచాయతీ కార్యదర్శి నాగరాజు పింఛన్ల డబ్బుతో పరారీ వ్యవహారంపై ఈటీవీ కథనంపై ఆర్టీజీఎస్ అధికారులు స్పందించారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశామన్నారు.
ఈటీవీ కథనంపై స్పందన
By
Published : Feb 4, 2019, 4:32 PM IST
ఈటీవీ కథనంపై స్పందన
'పింఛన్ల డబ్బుతో పరారీ' పేరుతో ఈటీవీ ప్రసారం చేసిన కథనంపై ఆర్టీజీఎస్ అధికారులు స్పందించారు. 11 లక్షలతో పారిపోయిన చిత్తూరు జిల్లా సత్యవేడు పంచాయతీ కార్యదర్శి నాగరాజు విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టకి తీసుకెళ్లినట్లు స్పష్టం చేశారు. పింఛన్ల పంపిణీ ఆగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశామన్నారు. పంపిణీ కార్యక్రమం కొనసాగిస్తున్నట్లు చిత్తూరు జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న తెలిపారు.