ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చిత్తూరులో చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్ ప్రారంభం - Chiranjeevi Charitable Trust established Oxygen Bank in Chittoor

చిత్తూరులో చిరంజీవి ఛారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో ఆక్సిజన్ బ్యాంకును ప్రారంభించారు. కరోనా బాధితుల కోసం ప్రత్యేకంగా వీటిని ఏర్పాటు చేసినట్లు చిరంజీవి అభిమానులు తెలిపారు.

Oxygen bank
ఆక్సిజన్ బ్యాంకు

By

Published : Jun 1, 2021, 2:02 PM IST

మెగాస్టార్ చిరంజీవి నెలకొల్పిన చిరంజీవి ఛారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో చిత్తూరులో ఆక్సిజన్ బ్యాంకును అభిమానులు ప్రారంభించారు. కరోనా బాధితుల సౌకర్యార్థం.. వారి బంధువులకు ఆక్సిజన్ సిలిండర్లు పంపిణీ చేశారు.

చిరంజీవి ఇచ్చిన మాట మేరకు జిల్లాలోని ఎంపిక చేసిన ప్రాంతాల్లో ఆక్సిజన్ బ్యాంకులను ఏర్పాటు చేయనున్నట్లు అభిమాన సంఘం నాయకులు మండి సుధ, స్వామి, మురళి, బాలాజీ, శరవణ.. తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details