చిత్తూరు జిల్లా పుంగనూరులో ఆన్లైన్ బెట్టింగ్‌కు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఐపీఎల్ సందర్భంగా ఆన్లైన్లో పందేలకు దిగుతున్న ఐదుగురిని విశ్వసనీయ సమాచారంతో అదుపులోకి తీసుకున్నారు.
అందరూ పుంగనూరు వారే..

నిందితుల నుంచి 5 సెల్ ఫోన్లు, 85వేల రూపాయలు నగదును స్వాధీనం చేసుకున్నారు. నిందితులంతా పుంగనూరుకు చెందిన వారేనని పోలీసులు పేర్కొన్నారు.