రేషన్ కార్డు ఇంటి స్థలాలు మంజూరు చేయాలని కోరుతూ వందలమంది ప్రజలు సబ్ కలెక్టర్ కార్యాలయానికి పోటెత్తారు. చిత్తూరు జిల్లా మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో అర్జీ దారులతో ప్రాంగణం కిటకిటలాడింది. అధిక సంఖ్యలో మహిళలు ఉన్నారు అర్జున్ ఇవ్వడానికి వరుసలో నిలబడి తన వంతు కోసం వేచి చూశారు. అనంతరం కార్యాలయంలో వీరి అర్జీలను తీసుకోవడానికి ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేయించారు. గతంలో లేని విధంగా గా ప్రస్తుతం మదనపల్లి పాలనాధికారి కార్యాలయానికి అర్జీదారులు పోటెత్తారు. అర్జీదారులు అత్యధికంగా ఇంటి స్థలాలు కావాలని రాగా ఇందులో అధిక సంఖ్యలో మహిళలు ఉన్నారు.
అర్జీదారులుతో కిటకిటలాడిన మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం... - మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం
చిత్తూరు జిల్లా మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో రేషన్ కార్డు మంజూరు చేయాలని అధిక సంఖ్యలో ప్రజలు బారులుతీరారు.
number of people came to madanapalli sub collector office because of rationcared issue at chittor district