ఇదీ చదవండి:
పీలేరులో ఉత్సాహంగా నూతన సంవత్సర వేడుకలు - pileru new year celebrations
చిత్తూరు జిల్లా పీలేరు నియోజకవర్గంలో కొత్త సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. గడి గ్రామంలో యువకుల క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. కలిగిరి జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థినులు ఉత్సాహంగా వేడుకలు చేసుకున్నారు. ఈ కొత్త ఏడాది ప్రతి ఒక్కరి జీవితంలో సంతోషం వెల్లివిరియాలని ఆకాంక్షించారు.
ఘనంగా నూతన సంవత్సర వేడుకలు