తిరుమల తిరుపతి దేవస్థానం జేఈవోగా భార్గవి - new ttd jeo bhargavi
తిరుమల తిరుపతి దేవస్థానం జేఈఓగా ఐఏఎస్ అధికారి ఎస్.భార్గవిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎస్.భార్గవి 2015 బ్యాచ్ చెందిన ఐఏఎస్ అధికారి. తితిదేలో ఆరోగ్యం, విద్య విభాగాలను ఆమె పర్యవేక్షించనున్నారు.
తితిదే జేఈవో గా భార్గవి