ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

VIPS AT TIRUMALA: తిరుమల శ్రీవారి సేవలో ప్రముఖులు - AP NEWS

TIRUMALA: తిరుమల శ్రీవారిని నేడు పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారి సేవలో పాల్గొన్నారు.

mlas-and-mps-visited-tirumala
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు

By

Published : Dec 15, 2021, 10:32 AM IST

తిరుమల శ్రీవారిని పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు దర్శించుకున్నారు. ఈరోజు ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో ఎమ్మెల్యేలు గొల్ల బాబురావు, చిట్టిబాబు, ఎంఎస్‌ బాబు, కంబాల బోగులు, జోగేశ్వరరావు, ఎమ్మెల్సీలు భరత్‌, పాలవలస విక్రాంత్​లు స్వామివారి సేవలో పాల్గొన్నారు. ప్రజాప్రతినిధులకు స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేసిన తితిదే అధికారులు.. దర్శనానంతరం స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.

ABOUT THE AUTHOR

...view details