ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వినాయక పూజలో పాల్గొన్న మంత్రి పెద్దిరెడ్డి - రాజంపేట ఎంపీ.మిథున్ రెడ్డి,

తిరుపతిలో కుటుంబ సభ్యులతో కలసి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కుమారుడు రాజంపేట ఎంపీ.మిథున్ రెడ్డి లు వినాయక పూజలో పాల్గొన్నారు.

minister peddireddy did pooja at thirupathi in chittore districtminister peddireddy did pooja at thirupathi in chittore district

By

Published : Sep 2, 2019, 10:11 AM IST

వినాయక పూజలో పాల్గొన్న మంత్రి పెద్దిరెడ్డి

చిత్తూరు జిల్లా తిరుపతిలోని న్యూ మారుతినగర్ కాలనీలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వినాయక పూజలో పాల్గొన్నారు. కుమారుడు రాజంపేట ఎంపీ.మిథున్ రెడ్డి,కుటుంబసభ్యులతో స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేదపండితుల ఆశీర్వచనం అందుకున్నారు. రాష్ట్ర ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని స్వామి వారిని కోరుకున్నట్లు మంత్రి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామికి పట్టువస్త్రాలు సమర్పించేందుకు కుటుంబంతో కలిసి బయల్దేరి వెళ్లారు.

ABOUT THE AUTHOR

...view details