ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వ్యక్తితో సహజీవనం.. వివాహిత బలవన్మరణం - చిత్తూరు జిల్లా తాజా వార్తలు

ఉరివేసుకుని ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన చిత్తూరు జిల్లా పుత్తూరులో చోటు చేసుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

women committed suicide
వ్యక్తితో సహజీవనం

By

Published : Mar 2, 2021, 9:18 AM IST

చిత్తూరు జిల్లాలోని పుత్తూరులో.. ఓ వివాహిత ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పట్టణ పరిధిలోని ఆర్టీసీ కాలనీలో ఓ వ్యక్తితో సహజీవనం చేస్తున్న మహిళ సోమవారం బలవన్మరణానికి పాల్పడింది. సంఘటన స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. అనంతరం.. ఆమెతో కలిసి ఉంటున్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రామాంజనేయులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details