శ్రీవారి సేవలో పలువురు సినీ ప్రముఖులు - శ్రీవారిని దర్శించుకున్న రామజోగయ్య శాస్త్రి
తిరుమల శ్రీవారిని పలువురు సినీ ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో బాలీవుడ్ నటి జాన్వీకపూర్, దర్శకుడు గోపీచంద్ మలినేని, సంగీత దర్శకుడు తమన్, గేయ రచయిత రామజోగయ్య శాస్త్రి, గాయకుడు శ్రీకృష్ణ స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం ఆలయ అధికారులు వారికి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.
శ్రీవారి సేవలో పలువురు సినీ ప్రముఖులు