చిత్తూరు జిల్లా మదనపల్లె మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాల్లో 33 స్థానాల్లో వైకాపా విజయం సాధించింది. మొత్తం 35 వార్డుల్లో 33 స్థానాలను అధికార వైకాపా సొంతం చేసుకుంది. తెదేపా కేవలం రెండు స్థానాలకు మాత్రమే పరిమితం అయ్యింది.
మదనపల్లెలో వీచిన ఫ్యాన్ గాలి.. 33 వార్డుల్లో జయభేరి - చిత్తూరు జిల్లా తాజా వార్తలు
చిత్తూరు జిల్లా మదనపల్లె మున్సిపాలిటీని వైకాపా కైవసం చేసుకుంది. మొత్తం 35 వార్డులకు గాను.. 33 స్థానాల్లో విజయం సాధించింది. తెదేపా కేవలం రెండు స్థానాల్లో మాత్రమే గెలించింది.
మదనపల్లె మున్సిపాలిటీ