చిత్తూరు జిల్లా చంద్రగిరి పోలీస్‌స్టేషన్‌లో ఇద్దరు ప్రేమికులు పెళ్లి చేసుకున్నారు. పోలీస్‌స్టేషన్ వద్ద దండలు మార్చుకున్నారు. తమ తల్లిదండ్రులు అంగీకరించకపోవడంతో పోలీస్‌స్టేషన్‌కు వచ్చినట్లు తెలిపారు. ఇద్దరూ మేజర్లు కావడంతో వారి తల్లిదండ్రులకు పోలీసులు నచ్చజెప్పారు. కాగా పెద్దల నుంచి రక్షణ కల్పించాలని వారు.. పోలీసులను కోరారు.
పోలీసు స్టేషన్లో పెళ్లి చేసుకున్న ప్రేమ జంట
చంద్రగిరి పోలీస్‌స్టేషన్‌లో ఇద్దరు ప్రేమికులు పెళ్లి చేసుకున్నారు. ఇద్దరూ మేజర్లు కావడంతో వారి తల్లిదండ్రులకు పోలీసులు నచ్చజెప్పారు.
పోలీసు స్టేషన్లో పెళ్లి చేసుకున్న ప్రేమ జంట