చిత్తూరు జిల్లా పెనుమూరు మండలంలోని రామకృష్ణాపురం పంచాయతీకి గోపాలపురం పాఠశాల వద్ద అధికారులు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ పంచాయతీ పరిధిలో 8 వార్డులున్నాయి. పాఠశాలకు ఒకే భవనం ఉంది. దీంతో భవనంలో రెండు, వరండాలో రెండు, వంట గదిలో ఒకటి, షామియానాలో మరో రెండు చొప్పున పోలింగ్ బూత్‌లను సిద్ధం చేశారు. వీటిని సోమవారం జడ్పీ ఇన్‌ఛార్జి సీఈవో ప్రభాకర్‌రెడ్డి పరిశీలించారు. మండలంలోని చాలా పంచాయతీల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది.
షామియానాలో పోలింగ్ బూత్‌లు ఏర్పాటు - చిత్తూరు జిల్లా రామకృష్ణాపురంలో షామియానాలో పోలీంగ్ బూత్
చిత్తూరు జిల్లా పెనుమూరు మండలంలోని రామకృష్ణాపురం పంచాయతీకి గోపాలపురం పాఠశాల వద్ద.. షామియానాలో పోలింగ్ బూత్‌లు ఏర్పాటు చేశారు. మండలంలోని చాలా పంచాయతీల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది.
షామియానాలో పోలీంగ్ బూత్‌లు ఏర్పాటు