ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'మద్య రహిత ఆంధ్రప్రదేశ్​గా తీర్చిదిద్దుతాం' - Liquor Liberation Campaign Committee Chairman Press Meet news

ఆంధ్రప్రదేశ్​ని మద్యరహితం​గా రూపొందించడానికి పలు కార్యక్రమాలు చేపడతామని మద్యవిమోచన ప్రచార కమిటీ ఛైర్మన్ లక్ష్మణ రెడ్డి పేర్కొన్నారు. అధిక శాతంలో యువత మద్యం, గంజాయి, డ్రగ్స్ వంటి వ్యసనాలకు బానిసలవుతున్నారని తెలిపారు. వీటి నిర్మూలనకు మార్చి 1వ తేదీ నుంచి పలు కళాశాలల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తిరుపతిలో జరిగిన సమావేశంలో ఆయన వివరించారు.

మద్యవిమోచన ప్రచార కమిటీ ఛైర్మన్ లక్ష్మణ రెడ్డి ప్రెస్​మీట్​
మద్యవిమోచన ప్రచార కమిటీ ఛైర్మన్ లక్ష్మణ రెడ్డి ప్రెస్​మీట్​

By

Published : Feb 25, 2020, 7:14 AM IST

మాట్లాడుతున్న మద్యవిమోచన ప్రచార కమిటీ ఛైర్మన్

ABOUT THE AUTHOR

...view details