ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తిరుమలలో భక్తులపై చిరుత దాడి - leopard

తిరుమలలో ఇద్దరు భక్తులపై చిరుత దాడి చేసింది. రెండో ఘాట్ రోడ్డు వద్ద ద్విచక్రవాహనాలపై వెళ్తుండగా చిరుత దాడికి పాల్పడింది. ఈ ఘటనలో ఇద్దరు స్వల్పగాయాలతో బయటపడ్డారు.

తిరుమలలో భక్తులపై చిరుత దాడి

By

Published : Jun 16, 2019, 11:45 PM IST

తిరుమలలో భక్తులపై చిరుత దాడి

తిరుమల రెండో ఘాట్ రోడ్డు వద్ద భక్తులపై చిరుత దాడి చేసింది. ఇద్దరు మహిళలు రెండు ద్విచక్రవాహనాలపై వెళ్తుండగా వారిపై ఒక్కసారిగా చిరుత దాడికి తెగబడింది. ఈ ఘటనలో ఇద్దరు మహిళలకు స్వల్పగాయాలయ్యాయి. వారిని స్థానికులు ఆసుపత్రికి తరలించగా వైద్యులు చికిత్స అందిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details