జాయింట్ కలెక్టరేట్‌గా మాధవీలత, కమిషనర్‌గా గిరీషా బాధ్యతలు - జాయింట్ కలెక్టరేట్
కె.మాధవీలత కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టరేట్‌గా బాధ్యతలు స్వీకరించారు. రెవెన్యూశాఖలోని సమస్యలను పరిష్కరిస్తామని ఆమె తెలిపారు. తిరుపతి నగరపాలక కమిషనర్‌గా పీఎస్ గిరీషా బాధ్యతలు స్వీకరించారు.
కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్‌గా కె.మాధవీలత మచిలీపట్నంలోని కలెక్టరేట్‌లో బాధ్యతలు స్వీకరించారు.రెవెన్యూ శాఖలో సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని ఆమె తెలిపారు.ప్రభుత్వ ప్రాధాన్యతా పథకాలన్నీ నూరు శాతం ప్రజలకు చేరువయ్యేలా చర్యలు చేపడతామన్నారు.తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్‌గా పీఎస్.గిరీషా బాధ్యతలు స్వీకరించారు.మూడేళ్లుగా చిత్తూరు జిల్లా జాయింట్ కలెక్టర్‌గా విధులు నిర్వర్తించిన ఆయన..అన్ని శాఖల సమన్వయంతో నగరాన్ని అభివృద్ధి చేస్తామన్నారు.