జనసేన అధినేతపై భీమవరం శాసనసభ్యులు గ్రంధి శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలను తిరుపతి నియోజకవర్గ ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ ఖండించారు. అధినేత పవన్ కళ్యాణ్‌ను విమర్శించే నైతిక అర్హత గ్రంధి శ్రీనివాస్‌కు లేదని మండిపడ్డారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో జనసేన బలపర్చిన అభ్యర్థుల గెలుపును ఓర్వలేకే కొంతమంది నాయకులు ఇటువంటి విమర్శలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఇదే ధోరణి కొనసాగితే జనసేన కార్యకర్తలు, నాయకులు తిరగబడాల్సి వస్తుందని హెచ్చరించారు.
'పవన్‌కల్యాణ్‌ను విమర్శిస్తే తిరగబడతాం' - వైకాపా వార్తలు
జనసేన అధినేతపై భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలను తిరుపతి నియోజకవర్గ ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ ఖండించారు. పంచాయతీ ఎన్నికల్లో జనసేన గెలుపును ఓర్వలేకే అధికార నాయకులు ఇటువంటి వ్యాఖ్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు.
జనసేన తిరుపతి నియోజకవర్గ ఇన్ఛార్జ్ కిరణ్