స్థానిక వైకాపా ఎమ్మెల్యేలే గుండాలుగా తయారై ఇసుకను లూటీ చేస్తున్నారని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. తిరుపతిలో జనసేన నాయకుల క్రియాశీలక సభ్యత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ప్రభుత్వ తీరుపై ఎద్దేవా చేశారు. మూడు సంవత్సరాల్లో మూడు ఇసుక విధానాలు తీసుకురావడం ఎవరికి ప్రయోజనం అంటూ ప్రశ్నించారు. సామాన్యులకు అందాల్సిన ఇసుకను నేడు ఓ ప్రైవేటు సంస్థకు అప్పగించడం సరికాదని హితవు పలికారు. సామాన్యుడు ఇల్లు కట్టుకునే కలను జగన్ నాశనం చేశారంటూ మండిపడ్డారు.
'స్థానిక వైకాపా ఎమ్మెల్యేలే గుండాలుగా తయారై ఇసుకను లూటీ చేస్తున్నారు'
సామాన్యులకు అందాల్సిన ఇసుకను.. ఓ ప్రైవేట్ సంస్థకు అప్పగించటం సరికాదని.. జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. ఒక సామాన్యుడు ఇల్లు కట్టుకునే కలను జగన్ నాశనం చేశారంటూ మండిపడ్డారు. స్థానిక వైకాపా ఎమ్మెల్యేలే గుండాలుగా తయారై ఇసుకను లూటీ చేస్తున్నారని ఆరోపించారు.
జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్