చిత్తూరు జిల్లాలో రాష్ట్రపతి పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లపై ఇంఛార్జ్ కలెక్టర్ మార్కండేయులు పనులను పరిశీలించారు. శనివారం మదనపల్లెలో సత్సంగ్ ఫౌండేషన్‌లో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను ఆయన పరిశీలించారు. రాష్ట్రపతి హెలికాప్టర్ దిగనున్న బీటీ కళాశాల గ్రౌండ్‌ను పరిశీలించారు. అనంతరం సత్యం ఫౌండేషన్ వ్యవస్థాపకులు ముంతాజ్అలీతో మాట్లాడి... రాష్ట్రపతి పర్యటన గురించి వివరాలను అడిగి తెలుసుకున్నారు.
రాష్ట్రపతి పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన ఇంఛార్జ్ కలెక్టర్ - చిత్తూరు జిల్లా తాజా వార్తలు
రాష్ట్రపతి పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లపై చిత్తూరు జిల్లా ఇంఛార్జ్ కలెక్టర్ మార్కండేయులు పనులను పరిశీలించారు. సత్యం ఫౌండేషన్ వ్యవస్థాపకులు మంతాజ్ ఆలీతో ఆయన మాట్లాడారు.
రాష్ట్రపతి పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన ఇంఛార్జ్ కలెక్టర్