చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం మల్లయ్యపల్లిలో గ్రామ దేవత దనియాలమ్మ ఆలయంలో హుండీ చోరీకి గురైంది. గుడిలో తాళాలు పగలగొట్టిన దుండగులు.. హుండీని అపహరించుకు వెళ్లారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో.. ఆలయ పరిసరాలు పరిశీలించిన చంద్రగిరి పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
గ్రామ దేవత ఆలయంలో హుండీ చోరీ - temple theft news at chittoor district
చంద్రగిరి మండలం మల్లయ్యపల్లి దనియాలమ్మ గ్రామ దేవత ఆలయంలో దుండగులు హుండీ చోరీ చేశారు. గుడి తాళాలు పగలగొట్టి హుండీని మాయం చేశారు.
మల్లయ్యపల్లిలో గ్రామ దేవత దనియాలమ్మ ఆలయంలో హుండీ చోరీ..