ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

శ్రీవారి సేవలో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సి.మనవేంద్రనాథ్‌ రాయ్ - High Court Judge Justice C. Manavendranath Roy latest news

హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సి.మనవేంద్రనాథ్‌ రాయ్ తిరుమల వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు.

High Court Judge Justice C. Manavendranath Roy
శ్రీవారి సేవలో హైకోర్టు న్యాయమూర్తి జస్టీస్‌ సి.మనవేంద్రనాథ్‌ రాయ్

By

Published : Nov 1, 2020, 11:49 AM IST

తిరుమల శ్రీవారిని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సి.మనవేంద్రనాథ్‌ రాయ్‌ దర్శించుకున్నారు. ఈ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. తితిదే అధికారులు ఆయనకు స్వాగతం పలికి, ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.

ABOUT THE AUTHOR

...view details