చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గం నేతన్నలు సీఎం జగన్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. కరోనా సమయంలో నేతన్నలకు ప్రభుత్వం అండగా ఉండటం అభినందనీయమని చేనేత కార్మికులు ఆనందం వ్యక్తం చేశారు. నేతన్న నేస్తం పథకంలో ఏడాదికి రూ. 24 వేల రూపాయలు చేనేత కార్మికుల బ్యాంకు ఖాతాలో జమ చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.
తంబళ్లపల్లెలో సీఎం జగన్ చిత్రపటానికి నేతన్నల క్షీరాభిషేకం
చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గం నేతన్నలు సీఎం జగన్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. కరోనా సమయంలో నేతన్నలకు ప్రభుత్వం అండగా ఉండటం అభినందనీయమని చేనేత కార్మికులు ఆనందం వ్యక్తం చేశారు.
తంబళ్లపల్లెలో సీఎం జగన్ చిత్రపటానికి నేతన్నల పాలాభిషేకం