ఆంధ్రప్రదేశ్

andhra pradesh

'పుంగనూరులో ఉచిత మెగా వైద్య శిబిరం'

By

Published : May 12, 2019, 5:54 PM IST

లయన్స్ క్లబ్, కుప్పం పీఈఎస్ వైద్యశాల ఆధ్వర్యంలో పుంగనూరులో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఆరోగ్యంగా ఉండేందుకు అవసరమైన సూచనలు, సలహాలను వైద్యులు వివరించారు.

'పుంగనూరులో ఉచిత మెగా వైద్య శిబిరం'

చిత్తూరు జిల్లా పుంగనూరులో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. లయన్స్ క్లబ్, కుప్పం పీఈఎస్ వైద్యశాల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు లయన్స్ క్లబ్ కృషి చేస్తుందని క్లబ్ ప్రతినిధులు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని సేవలు అందించటమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు.

'పుంగనూరులో ఉచిత మెగా వైద్య శిబిరం'

ABOUT THE AUTHOR

...view details