కరోనా వైరస్ ప్రభావంతో ప్రధాన ఆలయాల్లో దర్శనాలు రద్దయ్యాయి. ఈ నెల 31 వరకు ఆలయంలోకి భక్తుల అనుమతి లేనందున చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి ఆలయంలో నిల్వ ఉన్న ప్రసాదాలను అధికారులు ఉచితంగా పంపిణీ చేశారు. ఈవో చంద్రశేఖర్ రెడ్డి, అర్చకులు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు.
శ్రీకాళహస్తి ఆలయంలో ఉచితంగా ప్రసాదం పంపిణీ - srikalahasti temple latest news
చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి ఆలయంలో నిల్వ ఉన్న ప్రసాదాలను ఆలయ అధికారులు ఉచితంగా పంపిణీ చేశారు. కరోనా వైరస్ప్రభావంతో దర్శనాలను ఈ నెలాఖరు వరకు రద్దు చేశారు.
ఆలయ ప్రసాదం ఉచితంగా పంపిణీ