ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఔషధ నియంత్రణ అధికారుల అదుపులో నకిలీ ఆర్ఎంపీ

గ్రామంలో ఆర్ఎంపీ డాక్టరుగా చలామణి అవుతున్న వ్యక్తిని ఔషధ నియంత్రణ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన చిత్తూరు జిల్లా చెరివిలో జరిగింది.

fake rmp
నకిలీ ఆర్ఎంపీ

By

Published : Apr 21, 2021, 3:15 PM IST

చిత్తూరు జిల్లా సత్యవేడు మండలం చెరివి గ్రామంలో ఔషధ నియంత్రణ అధికారులు.. నకిలీ ఆర్ఎంపీని అదుపులోకి తీసుకున్నారు. గ్రామంలో వైద్యుడిగా చలామణి అవుతున్న సిద్దయ్య నుంచి అనుమతులు లేకుండా విక్రయిస్తున్న మందులు, సూదులు, టీకాలు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచినట్లు అధికారులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details