ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చంద్రబాబు నిర్బంధంపై మాజీ మంత్రి అమర్​నాథ్​రెడ్డి నిరసన - మాజీ మంత్రి అమర్​నాథ్ రెడ్డి నిరిసన తాజా వార్తలు

రేణిగుంట విమానాశ్రయంలో.. చంద్రబాబు నిర్బంధానికి వ్యతిరేకంగా చిత్తూరు జిల్లా పలమనేరులో మాజీ మంత్రి అమర్​నాథ్ రెడ్డి నిరసన చేపట్టారు. రోడ్డుపై కార్యకర్తలతో కలిసి బైఠాయించారు.

exminister amarnath reddy protest for detention of chandrababu naidu in renigunta airport
చంద్రబాబు నిర్భందానికి వ్యతిరేకంగా మాజీ మంత్రి నిరసన

By

Published : Mar 1, 2021, 2:11 PM IST

రేణిగుంట విమానాశ్రయంలో చంద్రబాబు నిర్బంధానికి నిరసనగా.. చిత్తూరు జిల్లా పలమనేరులో మాజీ మంత్రి అమర్‌నాథ్‌రెడ్డి ఆందోళన నిర్వహించారు. గృహనిర్బంధంలో ఉన్న అమర్‌నాథ్‌రెడ్డి సంఘీభావం తెలిపేందుకు తెలుగుదేశం శ్రేణులు భారీగా అక్కడకు చేరుకున్నారు. అమర్‌నాథ్‌ రెడ్డి గృహ నిర్బంధానికి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. కార్యకర్తల సాయంతో బయటకు వచ్చిన మాజీ మంత్రి.. చంద్రబాబు పర్యటనను అడ్డుకోవటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details