కరోనాతో యుద్ధం చేస్తూ అగ్రస్థానంలో నిలుస్తున్న యోధులు.. పారిశుద్ధ్య కార్మికులు. ప్రస్తుత పరిస్థితుల్లో వారి సేవలు మరువలేనివంటూ.. తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ప్రశంసించారు. తిరుపతి చాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో.. సుమారు వెయ్యి మంది కార్మికులకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు.
పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసర సరుకుల పంపిణీ - తిరుపతిలో పారిశుధ్య కార్మికులకు నిత్యావసర సరుకుల పంపిణీ
కరోనా మహమ్మారిని జయించేందుకు.. ప్రజలు ఆరోగ్యంగా ఉండేందుకు.. ప్రథమ పాత్ర పోషిస్తున్నది పారిశుద్ధ్య కార్మికులే. వారి సేవలు మరువలేనివి. అందుకే వారికి ఇబ్బందులు లేకుండా చూసుకునేందుకు దాతలు ముందుకొస్తున్నారు.
due to corona Distribution of essential commodities for sanitation workers at thirupathi