తిరుమల తిరుపతి దేవస్థానం ఎస్వీబీసీ ట్రస్టుకు 2.1 కోట్లు రూపాయలను విరాళం అందింది. చెన్నైకి చెందిన యాక్సెస్ హెల్త్ కెర్ సంస్థ తరపున ఆ సంస్థ వైస్ ఛైర్మన్ వర్థమాన్ జైన్ విరాళానికి సంబంధించిన డీడీలను ఇచ్చారు. శ్రీవారి ఆలయంలోని రంగనాయక మండపంలో అదనపు ఈవో ధర్మారెడ్డి ఆ చెక్కులను స్వీకరించారు.
ఎస్వీబీసీ ట్రస్టుకు 2.1కోట్లు విరాళం - taja news of tirumala temple
చెన్నైకి చెందిన యాక్సెస్ హెల్త్ కెర్ సంస్థ తితిదే ఎస్వీబీసీ ట్రస్టుకు 2.1 కోట్లు విరాళం అందించింది. అదనపు ఈవో ధర్మారెడ్డి విరాళంను స్వీకరించారు.
donation to ttd svbc trust in chittoor dst tirumala