ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

400 కుటుంబాలకు కోడిగుడ్లు పంపిణీ - Distribution of eggs to 400 needy families

చిత్తూరు జిల్లా జంగంరెడ్డిగారిపల్లెలో దాతలు 400 నిరుపేద కుటుంబాలకు కోడిగుడ్లు పంపిణీ చేశారు.

chittor district
400 నిరుపేద కుటుంబాలకు కోడిగుడ్లు ఇవాళ పంపిణీ

By

Published : May 20, 2020, 3:47 PM IST

చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గం పెద్దతిప్ప సముద్రం మండలం జంగంరెడ్డిగారిపల్లెకు చెందిన నారాయణరెడ్డి, రాజేశ్వర్ రెడ్డి.. పేదలకు అండగా నిలిచారు. 400 నిరుపేద కుటుంబాలకు కోడిగుడ్లు పంపిణీ చేశారు.

లాక్ డౌన్ వల్ల పేద ప్రజలు పడుతున్న కష్టాలు చూసి ఎంతో కొంత సహకరించాలన్న ఆలోచనతోనే.. వ్యాధినిరోధక శక్తిని పెంచే కోడిగుడ్లు పంపిణీ చేసినట్లు దాతలు పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details