సీఎం జగన్ మోహన్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో చిరు వ్యాపారులకు ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి తోపుడుబండ్లను వితరణ చేశారు. పట్టణంలోని చిరు వ్యాపారులతో కలిసి కేక్ కట్ చేశారు. దాదాపు వంద మంది వ్యాపారులకు బండ్లను పంపిణీ చేశారు.
చిరు వ్యాపారులకు తోపుడుబండ్లు వితరణ - శ్రీకాళహస్తి వార్తలు
చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి చిరు వ్యాపారులకు తోపుడు బండ్లను వితరణ చేశారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి జన్మదినోత్సవం సందర్భంగా కేక్ చేశారు.
తోపుడుబండ్లు వితరణ