ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

తిరుమలలో భక్తులరద్దీ పెరిగింది. శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలపాటు సమయం పడుతోంది. నిన్నటి శ్రీవారి హుండీ ఆదాయం 3.43కోట్లుగా అధికారలు ప్రకటించారు.

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

By

Published : Aug 23, 2019, 10:36 AM IST

తిరుమలలో శ్రీవారి దర్శనానికి రద్దీ పెరిగింది. 22కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 12గంటల సమయం పడుతోంది. గురువారం 74వేల 438మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు.34వేల584మంది తలనీలాలు సమర్పించారు.

భారీగా పెరిగిన శ్రీవారి హుండీ ఆదాయం

శ్రీవారి హుండి ఆదాయం భారీగా నమోదైంది. పరకామణి లెక్కల్లో 8.58 కోట్లగా అధికారులు చేర్చారు. బుధవారం భక్తులు సమర్పించిన కానులను పరకామణిలో లెక్కించగా 3.43 కోట్ల రూపాయలు వచ్చింది. 2 సవత్సరాల నుంచి నిల్వ ఉన్న 205 కోట్ల చిల్లర నాణేలలో గురువారం 5.15 కోట్ల నాణేలను బ్యాంకులో డిపాజిట్‌ చేశారు. దీంతో ఒకేరోజు పరకామణి లెక్కలలో భారీగా హుండీ ఆదాయం చేరింది.

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

ఇదీ చూడండి

తిరుపతిలో మద్యం దుకాణాలపై నిషేధం.. జీవో విడుదల

ABOUT THE AUTHOR

...view details