ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రైలుపట్టాలపై జంట మృతదేహాలు గుర్తింపు - చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం మెురవపల్లి

చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం మెురవపల్లిలో రైల్వేపట్టాలపై జంట మృతదేహాలను స్థానిక పోలీసులు గుర్తించారు.

రైలుపట్టాలపై జంట మృతదేహాల గుర్తింపు

By

Published : Apr 16, 2019, 4:46 PM IST

Updated : May 31, 2019, 3:13 PM IST

రైలుపట్టాలపై జంట మృతదేహాల గుర్తింపు
చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం మెురవపల్లిలో రైల్వే పట్టాలపై ఓ యువతి, మరో యువకుడి మృతదేహాలను అక్కడి పోలీసులు గుర్తించారు. యువకుడిని కాశిపెంట్లకు చెందిన ధనుంజయ్​గా తేల్చారు. యువజంట ఆత్మహత్యకు ముందు స్వీయచిత్రాలు తీసుకున్నట్లు విచారణలో తేలింది. ఫోన్​లో కారణాలు చెబుతూ ఆత్మహత్యకు పాల్పడ్డారని తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు లోతుగా విచారణ సాగిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

Last Updated : May 31, 2019, 3:13 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details