చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో రక్త నమూనాల సేకరణ కేంద్రాన్ని కోవిడ్-19 ప్రత్యేక అధికారి సిసోడియా, కలెక్టర్ నారాయణ భరత్ గుప్తా పరిశీలించారు. వారం రోజుల పాటు సేకరించిన రక్త నమూనాలు, వాటిలో వచ్చిన పాజిటివ్ ఫలితాలపై ఆరా తీశారు. నమూనాలు సేకరణను మరింత వేగవంతం చేయాలని సూచించారు.
'నమూనాల సేకరణలో మరింత వేగం పెంచండి' - కోవిడ్-19 ప్రత్యేక అధికారి సిసోడియా
శ్రీకాళహస్తిలో రక్త నమూనాల సేకరణ కేంద్రాన్ని.. కోవిడ్-19 ప్రతేక అధికారి, కలెక్టర్ పరిశీలించారు.
'నమూనాల సేకరణలో మరింత వేగం పెంచండి'