చిత్తూరు జిల్లా ఐరాల పీఎస్ పరిధిలో మూడు నాటు తుపాకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి విచారిస్తున్నారు. నాటు తుపాకులు వారికి వద్దకు ఎలా వచ్చాయనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Guns: నాటు తుపాకులు స్వాధీనం..ఇద్దరు వ్యక్తులు అరెస్టు - మాడు నాటు తుపాకులు స్వాధీనం
చిత్తూరు జిల్లా ఐరాల పీఎస్ పరిధిలో మూడు నాటు తుపాకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి విచారిస్తున్నారు.
మాడు నాటు తుపాకులు స్వాధీనం