చిత్తూరు జిల్లాలో కరోనా మహమ్మారి వేగంగా విస్తరిస్తోంది. తిరుపతిలోనే 2 వేల పాజిటివ్ కేసులు నమోదు కావటం కలకలం రేపుతోంది. సుమారు 140 మంది తిరుమల తిరుపతి దేవస్థాన సిబ్బందికి కరోనా సోకటంతో.... శ్రీవారి దర్శనాలను నిలిపివేయాలనే అంశంపై అధికారులు సమావేశాలు నిర్వహిస్తున్నారు. చిత్తూరు జిల్లాలో పరిస్థితిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీహర్ష అందిస్తారు.
చిత్తూరు జిల్లాలో కరోనా ఉద్ధృతి.. అధికార యంత్రాంగం అప్రమత్తం - corona cases in tirupathi news
చిత్తూరు జిల్లావ్యాప్తంగా కరోనా మహమ్మారి విస్తరిస్తోంది. రోజురోజుకీ కేసుల సంఖ్య పెరుగుతున్నందున ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. మరోవైపు తిరుమల ఆలయంలోనూ సిబ్బందికి కరోనా సోకటంతో.. శ్రీవారి దర్శనాలు నిలిపివేసే దిశగా తితిదే యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
చిత్తూరు జిల్లాలో కరోనా ఉద్ధృతి.. అధికార యంత్రాంగం అప్రమత్తం..!