ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రైల్వే యూనియన్ల మధ్య రభస - పుత్తూరు రైల్వే స్టేషన్

రైల్వే స్టేషన్​లో రైల్వే యూనియన్ ఏర్పాటు విషయమంలో రెండు యూనియన్ల మధ్య రభస చోటుచేసుకుంది.

Conflict broke out between the two unions over the formation of a railway union at the railway station at puttur in chittore

By

Published : Aug 23, 2019, 7:18 PM IST

రైల్వే యూనియన్ల మధ్య రభస..

చిత్తూరు జిల్లా పుత్తూరు రైల్వే స్టేషన్ లో రెండు యూనియన్ల మధ్య ఘర్షణ జరిగింది.రైల్వే ఇంజనీరింగ్ కార్యాలయంలో డీఆర్ఈయూ జెండా ఆవిష్కరించేందుకు ఏర్పాట్లు చేయగా ఎస్ఆర్,ఎస్ఆర్ఈఎస్ఎస్ యూనియన్లు అడ్డుకున్నాయి.జెండా ఆవిష్కరణకు ఎవరి వద్ద అనుమతి తీసుకున్నారని ప్రశ్నించడంతో వివాదం మొదలైంది.రైల్వే పోలీసులు అనుమతులు లేకుండా జెండా ఆవిష్కరణ చేయరాదని చెప్పారు.దీంతో జెండా కార్యక్రమం ఆగిపోయింది

ABOUT THE AUTHOR

...view details