ఈ నెల 28న చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి మండలంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటించనున్నారు. సీఎం పర్యటన ఏర్పాట్లను ముఖ్యమంత్రి పర్యటన సలహాదారు తులశీల రఘురామ్ పరిశీలించారు. ఊరందూరు సమీపంలోని ఇంటి స్థలాలు, సీఎం సభాప్రాంగణం, హెలీప్యాడ్, పైలాన్‌ను పరిశీలించారు. జిల్లా కలెక్టర్ నారాయణ భరత్ గుప్తా తో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.
28న శ్రీకాళహస్తికి సీఎం.. ఏర్పాట్లు పరిశీలించిన అధికారులు - chitthore district latest news
చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో ముఖ్యమంత్రి జగన్ పర్యటించనున్నారు. ఈ నెల 28న సీఎం పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేయనున్నారు. ఈ ఏర్పాట్లను ముఖ్యమంత్రి పర్యటన సలహాదారు తులశీల రఘురామ్ పరిశీలించారు.
శ్రీకాళహస్తిలో ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్ల పరిశీలన