చిత్తూరు జిల్లా కురబలకోట మండలం తెట్టు వేణుగోపాల స్వామి ఆలయాన్ని చిత్తూరు జిల్లా పాలనాధికారి నారాయణ భరత్ గుప్తా దర్శించుకున్నారు. స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇటీవల నిర్మాణాలు పూర్తి చేసుకున్న ఆలయ పరిసర బృందావనాన్ని సందర్శించారు. అపరిశుభ్రంగా ఉన్న ప్రాంతాన్ని బృందావనంలా నిర్మించిన ఆలయ పాలకమండలి ఛైర్మన్ జగన్నాథ్ రెడ్డి, సివిల్ ఇంజినీర్ నులక మనోహర్‌రెడ్డి, పాలకమండలి సభ్యులు, అధికారులను కలెక్టర్ అభినందించారు.
తెట్టు ఆలయాన్ని సందర్శించిన కలెక్టర్ భరత్ గుప్తా - chitthore district news today
చిత్తూరు జిల్లా తెట్టు వేణుగోపాలస్వామి ఆలయాన్ని జిల్లా కలెక్టర్ దర్శించుకున్నారు. బృందావనాన్ని సందర్శించి, అధికారులను ప్రశంసించారు.
తెట్టు ఆలయాన్ని సందర్శించిన కలెక్టర్ భరత్ గుప్తా