చల్లని వెన్నెల్లో.. చంద్రప్రభ వాహనంలో చక్కనయ్య - నవనీత కృష్ణుడు అవతారంలో స్వామివారు
తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు కనులపండువగా జరుగుతున్నాయి. ఇవాళ రాత్రి స్వామివారు చంద్రప్రభ వాహనంపై మాఢవీధుల్లో విహరించారు.
చల్లని వెన్నెల్లో.. చంద్రప్రభ వాహనంలో చక్కనయ్య
తిరుమల శ్రీనివాసుని బ్రహ్మోత్సవాల్లో ఏడోరోజు ఉదయం సూర్యప్రభ వాహనంపై ఊరేగిన శ్రీవారు... రాత్రి చంద్రప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. నవనీత కృష్ణుడు అవతారంలో విశేష తిరువాభరణాలతో అలంకృతులైన స్వామివారు చల్లని వెన్నెల్లో చంద్రప్రభ వాహనంపై విహరించారు. స్వామివారిని దర్శించుకున్న వేలాదిమంది భక్తులు కర్పూర హారతులు, నైవేద్యాలు సమర్పించారు.
Last Updated : Oct 7, 2019, 11:56 AM IST