తిరుమలలో చిరుతల సంచరించరిస్తుండటంతో... స్థానికులు బెంబేలెత్తుతున్నారు. రెండు రోజులుగా తిరుమల ఆలయంకు సమీపంలోని మేదరమిట్ట ప్రాంతంలో చిరుత సంచరిస్తున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో నిక్షిప్తమయ్యాయి. దీంతో మఠం వద్ద రాత్రి సమయాల్లో ఉండేందుకు సిబ్బంది భయాందోళనకు గురవుతున్నారు. సమాచారం అందుకున్న అటవీ విభాగం సిబ్బంది... చిరుత సంచరిస్తున్న ప్రాంతాలను పరిశీలించారు. తి
తిరుమలలో చిరుత సంచారం
లాక్డౌన్ కారణంగా జనసంచారం తగ్గడంతో అడువుల్లో ఉండే వన్యమృగాలు జనావాసాలకు వస్తున్నాయి. శేషాచల అడవుల్లో ఉన్న తిరమల క్షేత్రంలో కూడా ఈ మధ్య తరచుగా అడవి జంతువులు కనిపిస్తున్నాయి. తాాజాగా ఓ చిరుత స్వామి ఆలయానికి సమీపంలోనే తిరుగుతుండటం సీసీ కెమెరాల్లో రికార్డు అయింది.
తిరుమలలో చిరుత సంచారం