ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తిరుమల రెండో ఘాట్​రోడ్డులో ప్రమాదం..యువకుడు మృతి - bus accident

బస్సుకింద పడి యువకుడు దుర్మరణం పాలైన ఘటన తిరుమల రెండో ఘాట్ రోడ్డులో చోటు చేసుకుంది. మదనేపల్లికి చెందిన పవన్ అనే యువకుడు ద్విచక్రవాహనంపై కొండ దిగుతుండగా ఈ ప్రమాదం జరిగింది.

యువకుడి దుర్మరణం

By

Published : Jul 6, 2019, 7:12 PM IST

తిరుమల రెండో ఘాట్​రోడ్డులో ప్రమాదం..యువకుడు మృతి

తిరుమల రెండో ఘాట్ రోడ్డులో రోడ్డు ప్రమాదం జరిగింది. చిత్తూరు జిల్లా మదనపల్లెకి చెందిన పవన్ అనే యువకుడు కొండ పైనుంచి ద్విచక్రవాహనంపై కిందకు దిగుతుండగా అదుపుతప్పి బస్సుకింద పడి మృతి చెందాడు. వినాయకస్వామి ఆలయ సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న తితిదే భద్రత సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకొని మృతదేహన్ని శవపరీక్షల నిమిత్తం రుయా ఆసుపత్రికి తరలించారు. యువకుడితో పాటు ఉన్న యువతి స్పల్పగాయాలతో బయటపడింది.

ABOUT THE AUTHOR

...view details