నరేంద్ర మోదీ రెండో సారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా భాజపా నేతలు సేవాకార్యక్రమాలు చేపట్టారు. చిత్తూరు శ్రీకాళహస్తిలోని ఏపీ సీడ్స్‌లో 200 మంది కార్మికులకు భాజపా రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ నిత్యావసర సరకుల పంపిణీ చేశారు.
శ్రీకాళహస్తిలో భాజపా నేతలు సరకుల పంపిణీ - modi one year news
నరేంద్ర మోదీ రెండోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టి ఏడాది కావటంతో భాజపా శ్రేణులు సేవా కార్యక్రమాలు చేపట్టాయి. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో 200 మంది కార్మికులకు భాజపా రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ నిత్యావసరాలు అందించారు.
ప్రధానిగా మోదీ ఏడాది... భాజపా నేతలు సరకుల పంపిణీ
కరోనా వ్యాప్తి నివారణకు ప్రధాని చేపట్టిన చర్యలు అభినందనీయమని ఆయన అన్నారు. కేంద్రం పేదలకు ఉచితంగా అందిస్తున్న రేషన్‌ను 'జగనన్న కానుకల' పేరుతో రాష్ట్ర ప్రభుత్వం అందజేయడం హాస్యాస్పదం అన్నారు.
ఇదీ చదవండి :వైకాపా ఏడాది పాలన.. రైతుకు 'భరోసా'