ప్రత్యేక హోదా సాధన సమితి, ఇతర ప్రజా సంఘాలు పిలుపునిచ్చిన రాష్ట్ర బంద్ ప్రభావం చంద్రగిరిలో అంతంతమాత్రమంగానే ఉంది. వాహన రాకపోకలకు, జన జీవనానికి ఎటువంటి ఆటంకాలు కలగలేదు. పెట్రోల్ బంకులు, దుకాణాలు యథావిధిగా కొనసాగుతున్నాయి.
చంద్రగిరిలో అంతంతమాత్రమే
చిత్తూరు జిల్లాలో చంద్రగిరిలో బంద్ ప్రభావం కనిపించలేదు. పెట్రోల్ బంకులు,చిల్లర దుకాణాలు యథావిధిగా కార్యకలాపాలు కొనసాగుతున్నాయి.
CHANDRA GIRI