ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పుంగనూరులో ఘనంగా ఆడి కృత్తిక ఉత్సవాలు - chittor

చిత్తూరు జిల్లా పుంగనూరులో ఆడి కృత్తిక ఉత్సవాల సందర్భంగా.... సుబ్రహ్మణ్య స్వామికి కల్యాణం చేశారు.

పుంగనూరులో ఘనంగా ఆడి కృత్తిక ఉత్సవాలు

By

Published : Jul 27, 2019, 4:12 PM IST

పుంగనూరులో ఘనంగా ఆడి కృత్తిక ఉత్సవాలు

చిత్తూరు జిల్లా పుంగనూరులో ఆడి కృత్తిక ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. సోమేశ్వర స్వామి ఆలయ ఆవరణలోని సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో కల్యాణం చేశారు. 2 రోజులుగా ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేపట్టారు. కల్యాణోత్సవం సందర్భంగా సుబ్రమణ్య స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details