చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తీశ్వర ఆలయాన్ని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సత్యనారాయణమూర్తి దర్శించుకున్నారు. ఆలయ ఈవో పెద్దిరాజు...జస్టిస్ సత్యనారాయణమూర్తికి స్వాగతం పలికారు. స్వామి, అమ్మవార్ల దర్శన అనంతరం.. మేధో గురు దక్షిణామూర్తి సన్నిధిలో వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య ఆశ్వీరచనం అందించారు. ఆలయ తీర్థ ప్రసాదాలతో పాటు జ్ఞాపికలను అందజేశారు.
శ్రీకాళహస్తీశ్వరుడిని దర్శించుకున్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సత్యనారాయణమూర్తి - ఏపీ తాజా వార్తలు
శ్రీకాళహస్తీశ్వరుడిని దర్శించుకున్నారు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సత్యనారాయణమూర్తి. ఆయనకు ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. దర్శనం అనంతరం తీర్థ ప్రసాదాలను అందజేశారు.
ap high court judge satyanarayana murthy